Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైతు సంక్షేమానికి భరోసా: గత తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ చర్యలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


   దేశంలోని రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించి అనేక వ్యాసాలు, వీడియోలు, గ్రాఫిక్స్‌ తదితర సమాచార సంకలనాన్ని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“దేశ ప్రగతిలో రైతుల కృషి, వారి స్వేదం కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో ఆహార భద్రతకువారి నిరంతర శ్రమే వెన్నెముక. ఈ క్రమంలో అన్నదాతలకు సాధికారత కల్పన సహా వ్యవసాయ రంగం సరికొత్త వృద్ధి శిఖరాలకు చేరేలా 9 సంవత్సరాల నుంచి మా కృషి కొనసాగుతోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.