Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ర్ట ప‌తికి ప్ర‌ధాన‌మంత్రి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు


రాష్ర్ట‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

రాష్ర్ట‌ప‌తిజీ మీకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. జాతికి సేవ‌లందించేందుకు మీకు సుదీర్ఘ‌మైన, ఆరోగ్య‌వంత‌మైన జీవితం ఆ భ‌గ‌వంతుడు ప్ర‌సాదించాలి.

రాష్ర్ట‌ప‌తిగా ప‌ద‌వీకాలం ప్రారంభించిన నాటి నుంచి నిరాడంబ‌ర‌త‌, ద‌యాగుణంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు.

రాష్ర్ట‌ప‌తి ఎప్పుడూ 125 కోట్ల మంది ప్ర‌త్యేకించి పేద‌లు, నిరాద‌ర‌ణ‌కు గుర‌వుతున్న‌ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల గురించే ఆలోచిస్తారు అని ప్ర‌ధాన‌మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.