Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలుప్రకృతి అందాలుగొప్ప వారసత్వాన్ని కలిగిన మన దేవ భూమి అభివృద్ధి పథంలో వేగంగా పురోగమించాలి” అని ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా అందించిన సందేశంలో ఆకాంక్షించారు.

 

 

***

MJPS/SR