Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్ర అవతరణ దినం నాడు గోవా ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


గోవా రాష్ట్ర అవతరణ దినం నాడు గోవా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“గోవా రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా గోవా ప్రజలకు ఇవే నా అభినందనలు. రానున్న సంవత్సరాలలో గోవా పురోగతి పథంలో పయనించాలని, సమృద్ధికి నిలయం కావాలని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.