Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని – 2024 (ఒకోట దశ) కు హాజరైన ప్రధాన మంత్రి

రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని – 2024 (ఒకోట దశ) కు హాజరైన ప్రధాన మంత్రి


న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని – 2024 (ఒకటో దశ) లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో –

‘‘రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని – 2024 (ఒకటో దశ) లో నేను పాలుపంచుకొన్నాను.  ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి గారు శౌర్య పురస్కారాలను  ప్రదానం చేశారు.  సాహసికులైన మన జవానుల పరాక్రమాన్ని, అంకిత భావాన్ని చూసుకొని మన దేశ ప్రజలు గర్విస్తున్నారు.  సేవ, త్యాగం.. ఈ అత్యున్నత ఆదర్శాలకు మన సైనికులు ఉదాహరణగా నిలుస్తున్నారు.  వారి ధైర్యం, వారి సాహసం మన ప్రజలకు ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS