Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి భవన్‌ లో రక్షణ అధికార పత్ర సమర్పణ కార్యక్రమానికి హాజరైన – ప్రధానమంత్రి

రాష్ట్రపతి భవన్‌ లో రక్షణ అధికార పత్ర సమర్పణ కార్యక్రమానికి హాజరైన – ప్రధానమంత్రి


న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రక్షణ అధికార పత్ర సమర్పణ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.   ఈ కార్యక్రమంలో గ్యాలంట్రీ అవార్డులను, విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.

ఏ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, గ్యాలంట్రీ అవార్డులు మరియు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేసిన కార్యక్రమానికి హాజరయ్యాను.” అని పేర్కొన్నారు.