Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాయ్‌బరేలీలోని మోడరన్ రైలు కోచ్‌ ఫ్యాక్టరీ 2023 ఏప్రిల్ నాటికి 10వేల కోచ్‌ల తయారీ పూర్తిచేసి రికార్డు సృష్టించడంపై ప్రధానమంత్రి ప్రశంస


   రాయ్‌బరేలీలోని మోడరన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమైన తర్వాత 2023 ఏప్రిల్ చివరి నాటికి 10,000 కోచ్‌ల తయారీతో కొత్త రికార్డు నెలకొల్పడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

దీనిపై రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“అద్భుతం! ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమానికి ఉత్తేజమిచ్చే కృషితోపాటు రైల్వేలను బలోపేతం చేయడంలో ఇదొక భాగం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.