Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాణి వేలు నాచియార్ జయంతి నాడు ఆమె కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


రాణి వేలు నాచియార్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘సాహసికురాలైన రాణి వేలు నాచియార్ కు ఆమె జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. ఆమె తన ప్రజల కు న్యాయం అందేటట్లు చూడడం లో అగ్ర భాగాన నిలబడ్డారు. ఆమె వలసవాదాని కి గట్టి గా ప్రతిఘటించడం తో పాటు సమాజం యొక్క శ్రేయస్సు కోసం కూడాను పాటుపడ్డారు. ఆవిడ శౌర్యం భావి తరాల కు సైతం ప్రేరణ ను ఇస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH