రాణి లక్ష్మీబాయి జయంతి నాడు ఆమె కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మృత్యంజలి ఘటించారు.
“రాణి లక్ష్మీబాయి భారతదేశం లో ప్రతి ఒక్కరి కి ప్రేరణామూర్తి. ప్రతికూల పరిస్థితుల లోను ఆమె యొక్క నైతిక ధైర్యం మరియు వలస హయాముకు ఎదురొడ్డి నిలవడం సదా అవిస్మరణీయాలు. ఆమె ను పోలిన ఘనమైన వ్యక్తుల వల్లే భారతదేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొంది. ఆమె జయంతి నాడు ఆమె ను స్మరించుకొంటున్నాను” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
**
Rani Lakshmibai is a source of inspiration for every Indian. Her fortitude in the face of adversity and steadfast opposition to colonialism will never be forgotten. It is due to greats like her that India won freedom. Remembering her on her Jayanti.
— Narendra Modi (@narendramodi) November 19, 2018