Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ పర్బ సందర్భం లో ఒడిశా ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


ఒడిశా వ్యాప్తం గా జరుగుతున్న రాజ పర్బ సంబరాల సందర్భం లో ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఒడిశా వ్యాప్తం గా జరుగుతున్న రాజ పర్బ సంబరాల సందర్భం లో ఇవే శుభాకాంక్షలు..  మంగళ ప్రదం అయినటువంటి ఈ కాలం మంచి ఆరోగ్యాన్ని మరియు సమృద్ధి ని ప్రసాదించు గాక.  సంతోషం ఎల్లవేళలా వెల్లివిరియు గాక.’’ అని పేర్కొన్నారు.

 

ରଜ ପର୍ବ ଅବସରରେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭକାମନା  ଏହି ପବିତ୍ର ଅବସର ଆପଣଙ୍କୁ ଉତ୍ତମ ସ୍ବାସ୍ଥ୍ୟ  ସମୃଦ୍ଧି ଆଣି ଦେଉ। ଆପଣଙ୍କ ଜୀବନ ଆନନ୍ଦମୟ ହେଉ 

 

********

DS/ST