Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్ కోట్ కు నా హృదయంలో అత్యంత ప్రత్యేక స్థానం ఉంది : పిఎం


రాజ్ కోట్ తో తన బంధం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు . మోదీ  ఆర్కైవ్స్ లోని ఒక పోస్ట్ ను ఎక్స్   పోస్ట్ లో పంచుకున్నారు.

సరిగ్గా 22 సంవత్సరాల క్రితం  రాజ్ కోట్ తో తనకు గల అనుబంధాన్ని తెలియజేస్తూ  రాజ్ కోట్ 2 బై  ఎలక్షన్ లో తాను గెలిచి తొలి సరిగా గుజరాత్ అసెంబ్లీలో ఎంఎల్ఏగా అడుగు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ  ప్రధానమంత్రి 2022 ఫిబ్రవరి లో ప్రధానమంత్రి మోదీ  ఆర్కైవ్స్  లో ఒక  పోస్ట్ పెట్టారు. 

  మేరకు ఆయన  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

“రాజ్ కోట్ కు నా హృదయంలో ఎల్లప్పుడూ అత్యంత ప్రత్యేక  స్థానం ఉంది నగర  ప్రజలే నాపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో తొలి విజయం అందించారుఅప్పటి నుంచి నేను జనతా జనార్దన్ ఆకాంక్షలకు న్యాయం చేయడానికే ఎల్లప్పుడూ  కృషి చేశానునేను నేడురేపు గుజరాత్  లో ఉండడం, 5 ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసే కార్యక్రమం రాజ్ కోట్ లో జరుగుతూ ఉండడం యాదృచ్చికమే” అని తెలిపారు.