Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యాంగ(127వ సవరణ) బిల్లు, 2021 కు ఉభయ సభల లో ఆమోదం లభించడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి


రాజ్యాంగ (127వ సవరణ) బిల్లు, 2021 ఉభయ సభల లో ఆమోదం పొందడం దేశ ప్రజల కు ఒక మహత్వపూర్ణమైనటువంటి క్షణం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.

‘‘రాజ్యాంగ (127వ సవరణ) బిల్లు, 2021 ఉభయ సభల లో ఆమోదాన్ని పొందడం దేశ ప్రజల కు ఒక మహత్వపూర్ణమైనటువంటి క్షణం.  ఈ బిల్లు సామాజిక సశక్తీకరణ ను పెంచుతుంది.  సమాజం లో ఆదరణ కు నోచుకోనటువంటి వర్గాల వారి కి గౌరవం, అవకాశాలు, న్యాయం లభించేందుకు పూచీ పడాలన్న మా ప్రభుత్వ వచనబద్ధత కు ఈ బిల్లు అద్దం పడుతుంది కూడాను.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS