Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ లోని సీకర్ లో గల ఖాటూ శ్యామ్ జీ ఆలయ సముదాయం లో జరిగినతొక్కిసలాట కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


రాజస్థాన్ లోని సీకర్ లో గల ఖాటూ శ్యామ్ జీ ఆలయ సముదాయం లో జరిగిన తొక్కిసలాట కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘రాజస్థాన్ లోని సీకర్ లో గల ఖాటూ శ్యామ్ జీ ఆలయ సముదాయం లో జరిగిన తొక్కిసలాట కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం తో దుఃఖిస్తున్నాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు సాధ్యమైనంత త్వరలో పునఃస్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.