Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో శ్రీనాథ్ జీ ఆలయం లోదర్శనం , పూజ కార్యక్రమాల లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి 

రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో శ్రీనాథ్ జీ ఆలయం లోదర్శనం , పూజ కార్యక్రమాల లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి 


రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో గల శ్రీనాథ్ జీ ఆలయం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైవ దర్శనం చేసుకోవడం తో పాటుగా పూజ కార్యక్రమం లో కూడా పాల్గొన్నారు. ఆలయ పూజారుల తో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా, భగవాన్ శ్రీనాథ్ కు ‘భేట్ పూజ’ ను సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘నాథ్ ద్వారా లో భగవాన్ శ్రీనాథ్ జీ ని దర్శించుకోవడం తో పాటు గా ఆశీర్వాదాన్ని పొందే సౌభాగ్యం దక్కింది. దేశ ప్రజల కు ఉత్తమమైనటువంటి ఆరోగ్యం తో పాటు వారి యొక్క సంక్షేమానికై ఆ దైవాన్ని వేడుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS