రాజస్థాన్ కేబినెట్ మంత్రి శ్రీ భన్వర్ లాల్ మేఘ్ వాల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శ్రీ మోదీ ఒక ట్వీట్ చేస్తూ, ” రాజస్థాన్ కేబినెట్ మంత్రి శ్రీ భన్వర్ లాల్ మేఘ్ వాల్ జీ మరణం నాకెంతో విచారాన్ని కలిగించింది. ఆయన రాజస్థాన్ కు సేవ చేయడం పట్ల మక్కువ చూపిన ఒక ప్రముఖ నాయకుడు. ఈ విచారకరమైన సమయంలో, ఆయన కుటుంబ సభ్యులకూ, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.
*****
Saddened by the demise of Rajasthan Cabinet Minister, Master Bhanwarlal Meghwal Ji. He was a veteran leader who was passionate about serving Rajasthan. In this hour of sadness, my condolences to his family and supporters: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 16, 2020