Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రష్యా ప్రెసిడెంట్ శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో సంభాషించిన ప్రధాన మంత్రి


రష్యా ప్రెసిడెంట్ శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.

సేంట్ పీటర్స్ బర్గ్ మెట్రో లో జరిగిన పేలుడులో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల రష్యా ప్రభుత్వానికి, రష్యా ప్రజలకు ప్రధాన మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు.