Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రక రకాల యోగఆసనాల ను వివరించే వీడియోస్ ను శేర్ చేసిన ప్ర‌ధాన మంత్రి


వివిధ యోగ ఆసనాల ను వివరించే వీడియోస్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘యోగ అనేది ఇటు శరీరానికి అటు మేధ కు ఎన్నో లాభాల ను ప్రసాదిస్తుంది. అది బలాన్ని, వశ్యత ను మరియు ప్రశాంతి ని పెంచుతుంది. యోగ ను మనం మన జీవనం లో ఓ భాగం గా చేసుకోవడం తో పాటు గా వెల్ నెస్ ను మరియు శాంతి ని కూడా పెంపొందింప చేసుకొందాం రండి. అనేక ఆసనాల ను చూపెట్టే వీడియోస్ ను కొన్నింటి ని శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/TS