Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధన,


రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధనఅంతర్జాతీయం నాయకత్వ పాత్ర దిశగా భారత్ ప్రయాణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఎక్స్ వేదికపై కేంద్ర మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ పోస్టుకి స్పందిస్తూ..

రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధనఅంతర్జాతీయ నాయకత్వ పాత్ర దిశగా మనం చేపట్టిన ప్రయాణంలో గర్వించదగ్గ గొప్ప స్థితికి చేరుకున్నాం!” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR