Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యోగ అంతర్జాతీయ దినం నాడు ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రంలో జరిగే యోగ వేడుకల లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి


యోగ అంతర్జాతీయ దినం నాడు ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రం (యుఎన్ హెచ్ క్యు)లో జరిగే యోగ వేడుకల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకోనున్నారు.

ఐక్య రాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడు శ్రీ సాబా కోరోసి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ –

‘‘ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రం లో యోగ అంతర్జాతీయ దినం వేడుకల లో మీతో భేటీ అవ్వాలని ఆశ పడుతున్నాను. మీరు ఆ కార్యక్రమం లో పాలుపంచుకోవడం ఆ కార్యక్రమాన్ని మరింత విశిష్టత కలిగింది గా చేయగలదు.

యోగ మంచి ఆరోగ్యాన్ని మరియు వెల్ నెస్ ను పెంచుకొనే దిశ లో ప్రపంచాన్ని ఒక చోటు కు తీసుకు వస్తుంది. అది ప్రపంచం లో అంతకంతకు మరింత ప్రజాదరణ ను పొందుగాక.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/TS