Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుపిఐ లావాదేవీలు ఈ సంవత్సరం 2023 ఆగస్టు  నెల లో పదిబిలియన్ ను మించిపోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


యుపిఐ లావాదేవీ లు 2023 వ సంవత్సరం ఆగస్టు నెల లో 10 బిలియన్ ను మించిపోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.

ఎన్ పిసిఐ పెట్టిన ఒక పోస్టు కు, ప్రధాన మంత్రి ‘X’ మాధ్యం లో సమాధానాన్ని ఇస్తూ, అందులో –

‘‘ఇది ఒక అపూర్వమైనటువంటి కబురు. భారతదేశం లో ప్రజలు డిజిటల్ మాధ్యం యొక్క పురోగతి ని అక్కున చేర్చుకొన్నారని ఇది చాటుతున్నది; మరి ఇది వారి యొక్క నైపుణ్యాల కు ఒక ప్రశంస కూడా ను అని చెప్పాలి. ఈ ధోరణి రాబోయే కాలాల్లోనూ ఇదే విధం గా కొనసాగు గాక.’’ అని పేర్కొన్నారు.