ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తో భేటీ అయ్యారు.
యాపిల్ సీ ఈ వో టిమ్ కుక్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ ప్రధాని ఇలా అన్నారు:
“మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది @tim_cook! వివిధ అంశాల మీద పరస్పరం అభిప్రాయాలు పంచుకోవటం, భారత్ లో సాగుతున్న టెక్నాలజీ పరమైన మార్పులను ప్రస్తావించటం ఆనందంగా ఉంది.”
An absolute delight to meet you, @tim_cook! Glad to exchange views on diverse topics and highlight the tech-powered transformations taking place in India. https://t.co/hetLIjEQEU
— Narendra Modi (@narendramodi) April 19, 2023
***
DS/SH