Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యాపిల్ సీఈవో టిమ్ కుక్ తో ప్రధాన మంత్రి భేటీ

యాపిల్ సీఈవో టిమ్ కుక్ తో ప్రధాన మంత్రి భేటీ


ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తో భేటీ అయ్యారు.  

యాపిల్ సీ ఈ వో టిమ్ కుక్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ ప్రధాని ఇలా అన్నారు:

“మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది @tim_cook! వివిధ అంశాల మీద  పరస్పరం అభిప్రాయాలు పంచుకోవటం, భారత్ లో సాగుతున్న టెక్నాలజీ పరమైన మార్పులను ప్రస్తావించటం ఆనందంగా ఉంది.”   

***

DS/SH