Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హిళ‌ల 50 కేజి రెజ్లింగ్‌లో కాంస్య‌ప‌త‌కం సాధించిన పూజ‌గెహ్లోత్ ను అభింనందించిన ప్ర‌ధాన‌మంత్రి


2022 బ‌ర్మింగ్‌హామ్ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో మ‌హిళ‌ల 50 కెజిల రెజ్లింగ్ పోటీల‌లో కాంస్య ప‌త‌కం సాధించిన పూజా గెహ్లోత్‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.  ఈ సంద‌ర్భంగా ఒక ట్వీట్ చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి,
“పూజా గెహ్లోత్‌, రెజ్లింగ్‌లో కాంస్య‌ప‌తకం సాధించినందుకు అభినంద‌న‌లు. ఆమె ఈ పోటీలో అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. పోటీ అంత‌టా అద్భుత పైచేయి సాధించారు. ఆమె భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నాను.”