Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌దురైఎఐఐఎంఎస్తో ,ఎఐఐఎంఎస్స‌దుపాయాలుదేశంన‌లుమూల‌ల‌కువిస్త‌రించిన‌ట్ట‌యింది: ప‌ర‌ ధాన‌మంత్రి

మ‌దురైఎఐఐఎంఎస్తో ,ఎఐఐఎంఎస్స‌దుపాయాలుదేశంన‌లుమూల‌ల‌కువిస్త‌రించిన‌ట్ట‌యింది: ప‌ర‌ ధాన‌మంత్రి

మ‌దురైఎఐఐఎంఎస్తో ,ఎఐఐఎంఎస్స‌దుపాయాలుదేశంన‌లుమూల‌ల‌కువిస్త‌రించిన‌ట్ట‌యింది: ప‌ర‌ ధాన‌మంత్రి

మ‌దురైఎఐఐఎంఎస్తో ,ఎఐఐఎంఎస్స‌దుపాయాలుదేశంన‌లుమూల‌ల‌కువిస్త‌రించిన‌ట్ట‌యింది: ప‌ర‌ ధాన‌మంత్రి


త‌మిళనాడులోనిమ‌దురైదానిప‌రిస‌రప్రాంతాల‌లోఆరోగ్య‌స‌దుపాయాలు, ఆరోగ్యసేవ‌ల‌కుమ‌రింతఊతంఇస్తూప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్రమోదీఈరోజుమ‌దురైలోఎఐఐఎంఎస్‌కుశంకుస్థౄప‌నచేశారు. అలాగేపలుప్రాజెక్టుల‌నుఆయ‌నప్రారంభించారు.

ఈకొత్తఎఐఐఎంఎస్మ‌దురైలోనితొప్పూరువ‌ద్దఏర్పాటుకానుంది. అత్యాధునికఆరోగ్యసంర‌క్ష‌ణ, వైద్యవిద్య‌, ఈప్రాంతంలోవైద్యప‌రిశోధ‌న‌రంగాల‌లోఇదినాయ‌క‌త్వపాత్ర‌నుపోషించ‌నుంది.

ఇదిత‌మిళ‌నాడులోనిద‌క్షిణ‌ప్రాంతవెనుక‌బ‌డినజిల్లాల‌లోనివ‌శిస్తున్నప్ర‌జ‌ల‌కుప్ర‌ధానంగాఉప‌యోగ‌ప‌డుతుంది.
ఈసంద‌ర్భంగాహాజ‌రైనప్ర‌జ‌ల‌నుద్దేశించిప్ర‌సంగిస్తూప్ర‌ధాన‌మంత్రి, ఒక‌ర‌కంగాచెప్పాలంటేఈరోజుమ‌దురైలోఆలిండియాఇన్‌స్టిట్యూట్ఆఫ్మెడిక‌ల్సైన్సెస్‌కుశంకుస్థాప‌న‌చేయ‌డం, ఏక్‌భార‌త్‌, శ్రేష్ఠబార‌త్అన్నమ‌నదార్శ‌నిక‌త‌కుఅద్దంప‌డుతున్న‌ది. ఢిల్లీలోనిఎఐఐఎంఎస్ఆరోగ్యసంర‌క్ష‌ణరంగంలోఒకబ్రాండ్ఇమేజ్‌నిసృష్టించింది. అలాంటిఅత్యున్న‌తప్రమాణాలుక‌లిగినఆరోగ్యసంర‌క్ష‌ణనుఇవాళదేశంన‌లుమూల‌ల‌కుఅంటేకాశ్మీర్నుంచిమ‌దురైవ‌ర‌కు, గౌహ‌తినుంచిగుజ‌రాత్వ‌ర‌కుతీసుకువెళ్ల‌గ‌లిగామ‌నిమ‌నంచెప్పుకోవ‌చ్చు.

మ‌దురైలోనిఎయిమ్స్త‌మిళ‌నాడుప్ర‌జ‌లంద‌రికీప్ర‌యోజ‌నంక‌ల‌గ‌నుంది.

దేశ‌వ్యాప్తంగా 73 వైద్యక‌ళాశాల‌లస్థాయినిపెంచ‌డంలోభాగంగాప్ర‌ధాన‌మంత్రిస్వాస్త్యసుర‌క్షాయోజ‌నప‌థకంకిందప్ర‌ధాన‌మంత్రి, మ‌దురైరాజాజీమెడిక‌ల్కాలేజి, తంజావూరుమెడిక‌ల్‌కాలేజి,తిరున‌ల్వేలిమెడిక‌ల్కాలేజీలసూప‌ర్స్పెషాలిటీబ్లాక్‌ల‌నుప్రారంభించారు. త‌మిళ‌నాడుకుచెందినమూడుప్ర‌భుత్వవైద్యక‌ళాశాల‌లసూప‌ర్స్పెషాలిటీబ్లాక్‌ల‌నుప్రారంభించినందుకుప్ర‌ధాన‌మంత్రిఆనందంవ్య‌క్తంచేశారు.

ఆరోగ్యసంర‌క్ష‌ణరంగంపైప్ర‌భుత్వంపెడుతున్నప్ర‌త్యేకశ్ర‌ద్ధ‌నుపున‌రుద్ఘాటిస్తూప్ర‌ధాన‌మంత్రి, ప్ర‌తిఒక్క‌రూఆరోగ్యంగాఉండాల‌ని, ప్ర‌తిఒక్క‌రికీఆరోగ్యసంర‌క్ష‌ణఅందుబాటులోఉంచాల‌న్న‌దేత‌మల‌క్ష్య‌మ‌న్నారు. ఇంద్ర‌ధ‌నుష్అమ‌లుజ‌రుగుతున్నతీరు, అదిఅమ‌లుజ‌రుగుతున్నస్థాయినిగ‌మ‌నిస్తే, ముంద‌స్తుఆరోగ్యసంర‌క్ష‌ణచ‌ర్య‌ల‌లోఇదిస‌రికొత్తప్ర‌మాణాల‌నులిఖిస్తున్న‌ద‌నిఆయ‌నఅన్నారు. ప్ర‌ధాన‌మంత్రిమాతృవంద‌నయోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రిసుర‌క్షితమాతృత్వఅభియాన్‌లుసుర‌క్షితగ‌ర్భాన్నిఒకప్ర‌జాఉద్య‌మంగామ‌లుస్తున్న‌ద‌నిచెప్పారు.

గ‌డ‌చిననాలుగున్న‌రసంవ‌త్స‌రాల‌లోఅండ‌ర్గ్రాడ్యుయేట్మెడిక‌ల్సీట్లసంఖ్యసుమారు 30 శాతంపెరిగిన‌ట్టుప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.
ఆయుష్మాన్భార‌త్గురించిప్ర‌స్తావిస్తూప్ర‌ధాన‌మంత్రి,

ప్ర‌జ‌ల‌కుసార్వ‌త్రికఆరోగ్యసంర‌క్ష‌ణ‌నుఅందుబాటులోకితెచ్చేదిశ‌గాతీసుకున్నబృహ‌త్త‌రచ‌ర్య‌గాప్ర‌ధానితెలిపారు. త‌మిళ‌నాడునుంచికోటీ 57 ల‌క్ష‌లమందిఈప‌థ‌కంకిందప్ర‌యోజ‌నంపొందుతార‌నిఇదిత‌న‌కుసంతృప్తిక‌లిగిస్తోంద‌నిచెప్పారు. కేవ‌లంమూడునెల‌లకాలంలో 89,000 మందిల‌బ్ధిదారులుఈప‌థ‌కంకిందప్ర‌యోజ‌నంపొందార‌ని, త‌మిళ‌నాడులోఆస్ప‌త్రుల‌లోచేరిన‌వారికిసంబంధించి 200కోట్లరూపాయ‌లుఅందించేందుకుచ‌ర్య‌లుతీసుకున్నామ‌న్నారు. త‌మిళ‌నాడుఇప్ప‌టికే 1320 హెల్త్ , వెల్‌నెస్కేంద్రాలుఏర్పాటుచేయ‌డంత‌న‌కుసంతోషంగాఉంద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.

ఇక‌, వ్యాధులనియంత్ర‌ణవిష‌యానికివ‌స్తే, 2025 నాటికిదేశంలోక్ష‌య‌వ్యాధినిర్మూల‌న‌కుప్ర‌భుత్వంక‌ట్టుబ‌డిఉంద‌నిచెప్పారు. మేం, రాష్ట్రాల‌కుసాంకేతిక, ఆర్థికస‌హాయంఅందిస్తున్నాం.

చెన్నైనిక్ష‌యర‌హితన‌గ‌రంగాతీర్చిదిద్దేందుకురాష్ట్ర‌ప్ర‌భుత్వంచ‌ర్య‌లుముమ్మ‌రంచేయ‌డంసంతోష‌క‌రం. అలాగేరాష్ట్రంలో 2023 నాటికేటి.బినినిర్మూలించడానికిచ‌ర్య‌లుతీసుకుంటుండ‌డంసంతోష‌క‌రం, అంటూ జాతీయటిబికార్య‌క్ర‌మాన్నిఅమ‌లుచేయ‌డంలోత‌మిళ‌నాడుప్ర‌భుత్వపాత్ర‌నుప్ర‌ధాన‌మంత్రికొనియాడారు.

***