ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్ణాటక ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ ఎస్. బొమ్మయ్ తెలిపిన మకర సంక్రాంతి శుభాకాంక్షలకు స్పందిస్తూ ప్రధానమంత్రి,
దేశ ప్రగతికి మున్నెన్నడూ లేని రీతిలో తన వంతు పాత్ర పోషించిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన, కర్ణాటక సోదర సోదరీమణులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాష్ట్రప్రజల సాధికారతకు కలిసిపనిచేయడం కొనసాగిస్తాయి అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
Makar Sankranti wishes to my sisters and brothers of Karnataka, a state which makes unprecedented contributions to national progress.
— Narendra Modi (@narendramodi) January 15, 2022
The Centre and State Government will keep working for the empowerment of the people of the state. https://t.co/0OquZrKy6W