Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మౌలానా ఆజాద్‌ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


మౌలానా ఆజాద్‌ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు. స్వాతంత్య్ర ఉద్యమాని కి ఆయన అందించిన తోడ్పాటు ను మరియు విద్య పట్ల ఆయన కు ఉన్నటువంటి ఉద్వేగాన్ని కూడా ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మౌలానా ఆజాద్‌ జయంతి నాడు ఆయన ను స్మరించుకొంటున్నాను. ఆయన కు గల విద్వత్తు కు మరియు మేధో సామర్థ్యానికి గాను ఆయన ను సర్వత్ర ప్రశంసించడం జరుగుతున్నది. మన స్వాతంత్య్ర ఉద్యమం లో ఆయన ముందు వరుస లో నిలచారు; ఇతర ప్రముఖుల తో కలసి ఆయన పని చేశారు కూడాను. విద్య అన్నా కూడా ఆయన లో ఎంతో ఉద్వేగం నిండి ఉండేది.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS