Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రోత్రా తో ప్రధాని భేటీ

మైక్రాన్ సీఈవో  సంజయ్ మెహ్రోత్రా తో ప్రధాని భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 21 న వాషింగ్టన్ డీసీ లో మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రోత్రాతో భేటీ అయ్యారు.   

భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించాల్సిందిగా  మైక్రాన్ టెక్నాలజీ సంస్థను ఆహ్వానించారు. సెమీ కండక్టర్ సప్లై చెయిన్ లో  భారత దేశం మెరుగైన అవకాశాలు, సదుపాయాలు కల్పించగలదని ప్రధాని హామీ ఇచ్చారు. 

 

***