Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మేఘాలయ, మణిపూర్, త్రిపుర ల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ర్టాల ప్రజలకు ప్రధాని శుభాకాంక్ష‌లు


మేఘాలయ, మణిపూర్, త్రిపుర.. ఈ మూడు రాష్ట్రాల‌
అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రజలకు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలి
పారు.

“మేఘాలయ, మణిపూర్, త్రిపుర ల ప్రజలకు వారి
రాష్ట్ర అవతరణ దిన సందర్భంగా ఇవే నా శుభా
కాంక్ష‌లు. ఈ రాష్ట్రాలు అభివృద్ధి ప‌థంలో మున్ముందు
కు సాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని పే
ర్కొన్నారు.

***