డెన్ మార్క్ ప్రధాని గా మెటె ఫ్రెడరిక్ సన్ గారు తిరిగి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘డెన్ మార్క్ ప్రధాని గా మరోసారి మెటె ఫ్రెడరిక్ సన్ గారు ఎన్నికైన సందర్భం లో ఆమె కు ఇవే స్నేహపూర్ణమైన అభినందనలు. ఇండియా-డెన్ మార్క్ గ్రీన్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను బలపరచడం లో మన సహకారాన్ని కొనసాగించాలని నేను ఆశ పడుతున్నాను. @Statsmin’’ అని పేర్కొన్నారు.
Warm congratulations to Ms. Mette Frederiksen for her re-election as the Prime Minister of Denmark. I look forward to continuing our cooperation in strengthening the India-Denmark Green Strategic Partnership. @Statsmin
— Narendra Modi (@narendramodi) December 15, 2022