మొత్తం 1610 హెక్టేర్ లలో విస్తరించిన 30 బంజరు భూక్షేత్రాల ను సుందరమైన ఇకో-టూరిజమ్ గమ్యం గా మలచిన కోల్ ఇండియా జట్టు ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ పర్యటక కేంద్రాన్ని చూడడానికి కేవలం ప్రజలే కాక పక్షుల సమూహాలు కూడా వస్తున్నాయి.
రైలు మార్గాలు, బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దానవే చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ –
‘‘నిలకడతనం తో కూడినటువంటి వృద్ధి ని మరియు ఇకో-టూరిజమ్ ను వృద్ధి చెందింప చేయడం కోసం ఇది ఒక ప్రశంసనీయమైనటువంటి ప్రయాస గా ఉంది’.’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Commendable effort to further sustainable growth and eco-tourism. https://t.co/lD0s3ZIfeT
— Narendra Modi (@narendramodi) February 22, 2023
*****
DS/ST
Commendable effort to further sustainable growth and eco-tourism. https://t.co/lD0s3ZIfeT
— Narendra Modi (@narendramodi) February 22, 2023