Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ పీకే మిశ్రా నేతృత్వంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్‌’ ఉద్య‌మంలో పీఎంఓ అధికారులు


ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ పీకే మిశ్రా నేతృత్వంలో మంగ‌ళ‌వారం ఉద‌యం  ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం అధికారులు..  ‘ఏక్ పేడ్ మా కే నామ్‌’(అమ్మ పేరుతో ఒక చెట్టు) ఉద్య‌మంలో పాలుపంచుకున్నారు.

ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ‘ఎక్స్‌’లో ఇలా పోస్ట్ చేసింది..

“సుస్థిర‌మైన భ‌విష్య‌త్తు కోసం స‌మ‌ష్టిగా ప‌ని చేస్తున్నాం.

ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ పీకే మిశ్రా నేతృత్వంలో ఇవాళ ఉద‌యం ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌య అధికారులు..‘ఏక్ పేడ్ మా కే నామ్‌’(అమ్మ పేరుతో ఒక చెట్టు) ఉద్య‌మంలో పాలుపంచుకున్నారు. #एक_पेड़_माँ_के_नाम”