ముంబయి లోని డోంగ్ రీ లో భవనం కూలిన కారణం గా వాటిల్లిన ప్రాణ నష్టం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
‘‘ముంబయి లోని డోంగ్ రీ లో ఓ భవనం కూలిపోవడం మానసిక వ్యథ కలిగిస్తోంది. ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు శీఘ్రం గా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను. మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్ డిఆర్ఎఫ్ లతో పాటు స్థానిక పరిపాలనాధికారులు ఆపద లో చిక్కుకొన్న వారి ని ఆదుకొనే మరియు అవసరమైనటువంటి సహాయాన్ని అందజేసే కార్యకలాపాల లో నిమగ్నమై ఉన్నారు’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో తెలిపారు.
Collapse of a building in Mumbai’s Dongri is anguishing. My condolences to the families of those who lost their lives. I hope the injured recover soon. Maharashtra Government, NDRF and local authorities are working on rescue operations & assisting those in need: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 16, 2019