ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముంబయి మెట్రో లైన్ 3 మొదటి దశలోని ఆరే జేవీఎల్ఆర్ నుంచి బీకేసీ లైన్ను ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలియజేశారు. ముంబయిలో మెట్రో మార్గాలు విస్తరించడం వల్ల ప్రజలకు ‘జీవన సౌలభ్యం‘(ఈజ్ ఆఫ్ లివింగ్) పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
“ముంబయి మెట్రో నెట్వర్క్ విస్తరిస్తోంది. ప్రజల జీవన సౌలభ్యం పెరుగుతుంది! ముంబయి మెట్రో లైన్ 3 మొదటి దశలో భాగంగా నిర్మించిన ఆరే జేవీఎల్ఆర్ నుంచి బీకేసీ లైన్ను ప్రారంభించినందున ముంబయి వాసులకు అభినందనలు”
Mumbai’s Metro network expands, boosting ‘Ease of Living’ for people!
— Narendra Modi (@narendramodi) October 5, 2024
Congratulations to the people of Mumbai on the inauguration of the Aarey JVLR to BKC section of Mumbai Metro Line 3, Phase – 1. pic.twitter.com/OGVpeDPkOK
मुंबईतील मेट्रोचे जाळे विस्तारले, नागरिकांच्या जीवन सुलभतेला मिळणार चालना!
— Narendra Modi (@narendramodi) October 5, 2024
मुंबई मेट्रो लाइन 3, च्या पहिल्या टप्प्या अंतर्गत आरे जेव्हीएलआर ते बीकेसी मार्गिकेचे उद्घाटन झाल्याबद्दल मुंबईकरांचे अभिनंदन. pic.twitter.com/NjA3aVIanJ
Delighted to interact with students, youngsters, beneficiaries of Mukhyamantri Majhi Ladki Bahin Yojana and those Shramiks who built the Metro. pic.twitter.com/pa2cciFdKv
— Narendra Modi (@narendramodi) October 5, 2024
विद्यार्थी, तरुण, मुख्यमंत्री माझी लाडकी बहिण योजनेचे लाभार्थी आणि मेट्रोची उभारणी करणाऱ्या कामगारांशी संवाद साधून आनंद झाला. pic.twitter.com/Nfi4m2Eb8W
— Narendra Modi (@narendramodi) October 5, 2024