Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబయి మెట్రో ప్రయాణంలోని జ్ఞాపకాలను పంచుకున్న ప్రధానమంత్రి


ముంబయి మెట్రో ప్రయాణంలోని తన జ్ఞాపకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.

‘ఎక్స్’ లో చేసిన పోస్ట్‌లో, ఆయన ఇలా రాశారు:

“ముంబయి మెట్రో మంచి జ్ఞాపకాలను అందించింది. నిన్నటి మెట్రో ప్రయాణంలోని ముఖ్యాంశాలను మీ ముందు ఉంచుతున్నాను.”

***

MJPS/SR