మహారాష్ట్రలోని ముంబయిలో పడవ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వనున్నట్లు, గాయపడ్డవారికి రూ. 50,000 వంతున ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:
‘‘ముంబయిలో జరిగిన పడవ ప్రమాదం విచారకరం. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అవసరమైన సాయాన్ని అధికారులు అందిస్తున్నారు: ప్రధానమంత్రి @narendramodi”.
‘‘ముంబయి పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల రూపాయల వంతున నష్టపరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారికి రూ.50,000 వంతున ఇస్తారు.’’
The boat mishap in Mumbai is saddening. Condolences to the bereaved families. I pray that the injured recover soon. Those affected are being assisted by the authorities: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2024
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the boat mishap in Mumbai. The injured would be given Rs. 50,000. https://t.co/EPwReaayYk
— PMO India (@PMOIndia) December 18, 2024
***
MJPS/SR