Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిలాద్- ఉన్- నబీ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


మిలాద్ ఉన్ నబీ సందర్బం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. శాంతి మరియు సమృద్ధి నలు దిశలా వ్యాపించు గాక. దయ మరియు సోదరత్వం అనే సుగుణాలు ఎప్పటికీ వర్ధిల్లు గాక. ఈద్ ముబారక్.’’

అని పేర్కొన్నారు.