Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిజోరమ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి 


మిజోరమ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

 

మిజోరమ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ఇవే నా అభినందనలు. మిజోరమ్ సహజ సౌందర్యాని కి, కష్టపడి పనిచేసే తత్వం గల ప్రజల కు మరియు సుసంపన్నమైన సంస్కృతి కి ప్రసిద్ధి చెందింది. రాబోయే కాలం లో మిజోరమ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.