Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాల్ దీవ్స్ అధ్యక్షుడు భారతదేశం లో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా సంతకాలైన దస్తావేజు పత్రాల జాబితా 


 

1.

వీజా ఏర్పాట్లు సుగమం చేయడం పై ఒప్పందం

శ్రీమతి సుష్మా స్వరాజ్,

విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర‌ మంత్రి

శ్రీ శాహిద్ అబ్దుల్లా,

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

2.

సాంస్కృతిక‌ సహకారం పై అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

శ్రీ అరుణ్ గోయిల్,కార్యదర్శి,సంస్కృతి మంత్రిత్వ శాఖ

శ్రీ శాహిద్ అబ్దుల్లా,

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

3.

వ్యవసాయ సంబంధిత వ్యాపారానికి తగిన ఇకో సిస్టమ్ ను మెరుగు పరచడం కోసం పరస్పర సహకారాన్ని ఏర్పరచుకొనేందుకు ఉద్దేశించిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

శ్రీ అఖిలేశ్ మిశ్రా,

మాల్ దీవ్స్ లో భారతదేశ రాయబారి

 శ్రీ ఫయాజ్ ఇస్మాయిల్,

ఆర్థిక అభివృద్ధి శాఖ మంత్రి

4.

సమాచారం & కమ్యూనికేశన్స్ టెక్నాలజీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ రంగం లో సహకారం అంశం పై జాయింట్ డిక్లరేశన్ ఆఫ్ ఇంటెంట్

శ్రీ  అఖిలేశ్ మిశ్రా,

మాల్ దీవ్స్ లో భారతదేశ రాయబారి

శ్రీ  మొహమ్మద్ అస్లమ్, నేశనల్ ప్లానింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ శాఖ మంత్రి

వరుస సంఖ్య ఒప్పందాలు/ఎంఒయు లు/జాయింట్ డిక్లరేశన్ ఆఫ్ ఇంటెంట్ భారతదేశం పక్ష‌ాన సంతకం చేసిన వారు మాల్ దీవ్స్ పక్ష‌ాన సంతకం చేసిన వారు