Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మార్పును తెచ్చిన దశాబ్దాన్నీ, అది ప్రజలపై కలగజేసిన ప్రభావాన్నీ ప్రస్తావించిన ప్రధానమంత్రి


గత పదేళ్ల కాలం ప్రజల జీవితాల్లో చోటుచేసుకున్న మార్పుల్ని తెలియజెప్పే ఒక కీలక ఇన్‌ఫోగ్రాఫ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుఈ చిత్రం మన దేశంమన పౌరుల జీవనంలో వచ్చిన మార్పులతో కూడిన ప్రయాణాన్ని వివరించింది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇన్‌ఫోఇన్‌డేటా హ్యాండిల్ నమోదు చేసిన ఒక ఇన్‌ఫోగ్రాఫ్ పై శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రజాజీవనంలో వెనుకటి పదేళ్లలో ఎన్ని మార్పులు వచ్చినదీ ఈ సమాచార సహిత చిత్రం కళ్లకు కడుతోంది’’.