Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాత కాత్యాయని ఆశీస్సుల కై ప్రార్థించిన ప్రధాన మంత్రి


నవరాత్రుల లో ఆరో రోజు న మాత కాత్యాయని యొక్క ఆశీస్సులు ఆమె భక్తజనులు అందరికీ ప్రాప్తించాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

దేవత స్తోత్ర పఠనం యొక్క పాఠాన్ని (స్తుతి ని) కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశంలో –

‘‘నవరాత్రుల లో పవిత్రమైనటువంటి షష్ఠి నాడు కాత్యాయని దేవి మాత కు ఇవే నా వందనము లు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST