మాతా జగదాంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రుల పవిత్రత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకొన్నారు. దేవీ మాత విభిన్న రూపాలకు అంకితం చేసిన ఒక ప్రార్థనగీతాన్ని ఆయన పంచుకొంటూ, ప్రతి ఒక్కరూ ఈ గీతాన్ని వినవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘నవరాత్రులలో మాత అంబను ఉపాసించడం భక్తజనులందరినీ భక్తిభావంలో ముంచెత్తుతుంది. దేవీ మాత స్వరూపాలకు అంకితం చేసిన ఈ స్తుతి గీతం ఒక అలౌకిక అనుభూతిని ప్రసాదిస్తోంది. మీరూ వినండి..’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
नवरात्रि में मां अम्बे की उपासना सभी भक्तों को भावविभोर कर देती है। देवी मां के स्वरूपों को समर्पित यह स्तुति अलौकिक अनुभूति देने वाली है। आप भी सुनिए…https://t.co/mvItWIx87P
— Narendra Modi (@narendramodi) April 2, 2025
***
MJPS/SR