భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ” డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నా ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Salutations to Dr. APJ Abdul Kalam on his birth anniversary. pic.twitter.com/C9kPE7p3We
— Narendra Modi (@narendramodi) October 15, 2015