Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వందో జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘పూర్వ ప్రధానమంత్రి భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి గారికి ఆయన 100వ జయంతి సందర్బంగా గౌరవపూర్వక శ్రద్ధాంజలి. ఆయన సశక్త, సమృద్ధ, స్వావలంబనయుక్త భారత్ నిర్మాణం కోసం తన జీవనాన్ని అంకితం చేశారు. ఆయన విజన్, ఆయన మిషన్ లు వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో నిరంతరమూ శక్తిని అందిస్తూ ఉంటాయి.’’  

“पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी 100वीं जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने सशक्त, समृद्ध और स्वावलंबी भारत के निर्माण के लिए अपना जीवन समर्पित कर दिया। उनका विजन और मिशन विकसित भारत के संकल्प में निरंतर शक्ति का संचार करता रहेगा।”

 

 

***

MJPS/VJ