Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అంతిమ నివాళి అర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అంతిమ నివాళి అర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం అంతిమ నివాళి అర్పించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:

“మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ నివాళి అర్పించాను. భారతదేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.”