Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి నివాళి

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి నివాళి


మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం ఆయన నివాసంలో నివాళి అర్పించారు. ‘‘దేశానికి ఆయన అందించిన సేవలను భారత్ ఎప్పటికీ మరవలేదు’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఆయన నివాసంలో నివాళి అర్పించాను. దేశానికి ఆయన అందించిన సేవలను భారత్ ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది’’. 

 

 

***

MJPS/VJ