Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళ ల హాకీ జూనియర్ ఏశియా కప్ 2023 ను గెలుచుకొన్నందుకు హాకీజట్టు కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


మహిళల హాకీ జూనియర్ ఏశియా కప్ 2023 ను గెలుచుకొన్నందుకు హాకీ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అభినందనల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మహిళల హాకీ జూనియర్ ఏశియా కప్ 2023 ను గెలిచినందుకు మన యువ విజేతల కు ఇవే అభినందన లు. జట్టు గొప్పదైన పట్టుదల ను, ప్రతిభ ను మరియు బృంద శ్రమ ను చాటింది. వారు మన దేశ ప్రజల ను గర్వ పడేటట్లు గా చేశారు. భావి ప్రయాసల లో వారు రాణించాలి అని కోరుకొంటూ వారి కి శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS