Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళ ల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ శిప్ లో బంగారు పతకాన్ని గెలిచిన నిఖత్జరీన్ గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


మహిళ ల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ శిప్ లో బంగారు పతకాన్ని గెలిచిన నిఖత్ జరీన్ గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. కాంస్య పతకాల ను గెలుచుకొన్నందుకు మనీషా మౌన్ గారి కి, పర్వీన్ హుడ్డా గారి కి కూడా ఆయన అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మన బాక్సింగ్ క్రీడాకారిణులు మనం గర్వపడే కార్యాన్ని సాధించారు. మహిళ ల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ శిప్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు @nikhat_zareen గారి కి ఇవే అభినందన లు. అదే పోటీ లో కాంస్య పతకాల ను సాధించినందుకు మనీషా మౌన్ గారికి మరియు పర్వీన్ హుడ్డా గారి కి కూడా నేను అభినందన లు తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.