Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళ ల అంతర్జాతీయ దినం నాడు నారీ శక్తి కి నమస్సులు అర్పించిన ప్రధానమంత్రి


మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో నారీ శక్తి యొక్క కార్యసిద్ధుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సుల ను సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో, మన నారీ శక్తి యొక్క కార్యసిద్ధుల కు ఇవే నమస్సు లు. మనం భారతదేశం యొక్క ప్రగతి లో మహిళల పాత్ర ను మన మనస్సు లలో ఘనం గా పదిల పరచుకొంటున్నాం. మా ప్రభుత్వం మహిళ ల సశక్తీకరణ ను పెంపు చేయడం కోసం పాటుపడుతూనే ఉంటుంది. #NariShaktiForNewIndia’’ అని పేర్కొన్నారు.