Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళా సమ్మాన్‌ పొదుపు పత్రాలు కొనండి: మహిళలకు ప్రధానమంత్రి సూచన


   హిళా సమ్మాన్ పొదుపు పత్రాలు (ఎంఎస్‌ఎస్‌సి) కొనుగోలు చేయాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహిళలకు సూచించారు.

ఈ మేరకు మహిళల ఆర్థిక సార్వజనీనత మెరుగుతోపాటు మంచి రాబడిని అందించే ఈ పత్రాల గురించి కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“మహిళలు పెద్ద సంఖ్యలో ‘ఎంఎస్‌ఎస్‌సి’ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలోని మన నారీ శక్తికి ఈ పత్రాలతో అనేక ప్రయోజనాలుంటాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS