మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో కాశీలో నిర్వహించిన వేడుకల విశేషాలను కొన్ని చిత్రాల రూపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“మహా శివరాత్రి పవిత్ర పర్వదినం సందర్భంగా కాశీ నగరంలో భక్తిప్రపత్తులతో మహాదేవునితో తాదాత్మ్యం చెందింది.. జయజయహో… కాశీ విశ్వనాథ స్వామీ!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
महाशिवरात्रि के पावन-पुनीत अवसर पर शिवभक्ति में लीन काशी...जय बाबा विश्वनाथ! pic.twitter.com/FsqcIOjOVN
— Narendra Modi (@narendramodi) February 18, 2023